Ekvastra

ఎటువంటి పుస్తకం ఇంట్లో ఉండరాదు ?

సోదర క్రైస్తువులు కు ప్రేమ పూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతూ , మీ ఇంట్లో ఉన్న పుస్తకం లో తగిన మార్పులు చేర్పులు చేసుకొని మీకు ఈ నూతన సంవత్సరం లో జ్ఞానం తో కూడిన శుభం కలగాలి అని కోరుకుంటున్నాం. ఇప్పటికే 30,000 సార్లు కొత్త నిబంధనం ని మార్చి రాసారు, మళ్ళి కావాలంటే 2023 లో మార్చి రాసుకొని ఇంకొంత పరిశుద్ధం చేకోవచ్చు.

కొన్ని పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు

పుస్తకం నేరుగా నువ్వు పుట్టుకతో బానిస అంటే, మనిషి గా ఎప్పుడు బ్రతకాలి? నాయకత్వ లక్షణం ఎలా నేర్చుకోవాలి ?
రాఖీ పండుగ రోజు అక్క చెల్లెలు తో రక్షా బంధనం కట్టించుకొనే దేశంలో పుట్టి, పరమ గీతం (8-8) మరియు 2 సమూయేలు 13:11-14 లో చెప్పినట్టు అన్న చెల్లి యొక్క అంగాలను వర్ణిస్తూ మాట్లాడడం , అన్న చెల్లెలని బలవంతంగా శృగారం చెయ్యడం లాంటి సన్నివేశాలు చదవగలరా ?
దర్మేచ ఆర్డేచ కామేచ అని మంత్రం తో పెళ్లి చేసుకున్న అర్దాంగిని, కేవలం తన అంగసౌష్టం చూసి కాపురం చెయ్యమని చెప్పే సామెతలు 5:19 చదివితే కాపురాలు నాశనం కాదా !
అస్లీలమైన సంభాషణలు ఉన్న పరమ గీతం ((1:13, 4:5, 7-7, 7-8, 8-10- స్త్రీ అంగాలను తాటి చెట్లతో , ద్రాక్ష గెలలు తో, శృంగార చేష్టలు) ఇంట్లో ఎవరు లేని సమయం లో మన పిల్లలు పొరపాటున చదివితే ?
మాతృవత్ పరదారేషు (పర స్తీ లో తల్లి ని చూడాలి) అని నమ్మే ఈ దేశంలో,పరమగీతము 8-1 ఏమి చెప్తోంది ? పర స్త్రీ రొమ్ము పాలు తాగి, ఆ స్త్రీ కి పుట్టిన కూతురుతో శృంగారం చెయ్యాలా ?
బలవంతం గా ఐనా నీ నుమ్మకాన్ని ఎదుట వాడి మీద రుద్దాలి నమ్మకపోతే దేవుని నామము తో చంపాలి
స్త్రీ తప్పు చేస్తే శిక్ష గా వారి ని వివస్త్రలు చేయడం, వారి మర్మాంగాలను దేవుడే అందరికి బహిరంగంగా చూపించడం
భారతీయ నైతిక విలువలు మధ్య బ్రతుకుతూ మరి ఇవి ఎలా చదవగలం
లోతు తన ఇద్దరు కుమార్తెలు లు తో పడుకొని గర్భవతులు ఐయ్యారు అని ,
ఆది కాండం 20-12 లో చెప్పినట్టు స్టెప్ -కూతురు ని అసలు కొడుకు పెళ్లి చేసుకోడం
ఆదికాండము 35-22 లో చెప్పినట్టు కొడుకు పినతల్లి తో పడుకోవడం,
వదినతో శృంగారం చేయనందుకు యెహోవా చంపడం(ఆదికాండము 38-9,10)
కన్య చనులను పురుషులు నలిపిరి (యెహెజ్కేలు 23 : 3)
దేవుడిని ప్రశ్నిస్తే నీలో సైతాన్ వచిన్నటే అంటే మరి నేర్చుకునేదెప్పుడు ?
చివరిగా దేవుడు అంటే ఒక నియంత (1/10 కామండ్మెంట్), అధికారదాహపరుడు (ద్వితీయోపదేశకాండము 7-4,5), , స్వార్దపరుఁడు (నిర్గమకాండము 20:5,23) అని ఆ పుస్తకంలో చదివి, వారు దేవుడు మార్గాన్ని ఆచరిస్తే ?

పొరపాటున మీ పిల్లలు పైవి చెప్పినవి చదివి, అది దైవ ఆజ్ఞ , దేవుడు సూచించిన మార్గం అని పాటిస్తే మీకు ఈ దేశానికీ ఉపద్రవం తప్పదు…. తస్మాత్ జాగ్రత్త !!!

Author Comments 0
Categories

Comments

There are currently no comments on this article.

Comment

Enter your comment below. Fields marked * are required. You must preview your comment before submitting it.